సుప్రీం బుల్డోజర్ న్యాయం ఆదేశాలు హైడ్రాకు కాదు.. వివరణ ఇచ్చిన కమీషన్ రంగనాధ్ | Oneindia Telugu

2024-09-18 373

సుప్రీం కోర్టు బుల్డోజర్ న్యాయం ఆదేశాలు తెలంగాణ హైడ్రాకు వర్తించవని హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పస్టం చేసారు. అవినీతి పరులు, నేరస్తుల ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లబోదని సుప్రీంకోర్ట్ కు వివరించినట్టు రంగనాథ్ తెలిపారు.
Hydra Commissioner Ranganath clarified that Supreme Court bulldozer justice orders are not applicable to Telangana Hydra. Ranganath said that he explained to the Supreme Court that HYDRA will not go after the properties of corrupt people and criminals.
~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires